స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి గ్రామ పంచాయతీ కి 25 లక్షల రూపాయలు వెంటనే నిధులు విడుదల చేయాలి – సంస్థాన్ నారాయణపురం మండలం సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కింద కూర్చుని నిరసన

Share this:

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వాసాలమర్రి లో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీ కి ప్రకటించిన 25 లక్షల రూపాయలు వెంటనే నిధులు విడుదల చేయాలని అలాగే పెండింగ్లో ఉన్న వైకుంఠ ధామం, రైతు వేదిక ల బిల్లులు వెంటనే చెల్లించాలని సంస్థన్ నారాయణపురం మండలం సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లో జరిగిన సర్వ సభ్య సమావేశాన్ని బహిష్కరించిన మండల సర్పంచులు

సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు : రాష్ట్రానికి పల్లెలు పట్టుసీమలు అని సీఎం కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి కావాలని వాసాలమర్రి లో సీఎం కేసీఆర్ ప్రకటించిన 25 లక్షలు కేవలం చౌటుప్పల్ ,సంస్థాన్ నారాయణపురం మండలాల గ్రామాలకు రాకుండా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఆధిపత్య పోరు లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు అలాగే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీ ల సర్పంచులు అప్పులు చేసి అభివృధి పనులు జరిపించగా ఈ నాయకుల ఆధిపత్య పోరులో నిధులు విడుదల కాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామ సర్పంచులు కావున వెంటనే ప్రకటించిన 25 లక్షలు పెండింగ్లో ఉన్న వైకుంఠధామం బిల్లు లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపురం సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించాము అని తెలిపిన అధికార పార్టీ సర్పంచులు

బైట్ 1: సుర్వి యాదయ్య రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు
బైట్ 2 : శికిల మెట్ల శ్రీహరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు

Leave a Reply