పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీలోనీ 9 వార్డ్ లో చురుగ్గా పట్టణ ప్రగతి

Share this:

పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిాలిటీల్లో 9 వార్డ్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి. మున్సిపల్ కమిషనర్ సుజాత.9వ వార్డ్ కౌన్సిలర్. కొల్లూరి మల్లేష్ . పాల్గొన్నారు.ఈ సంద్భంగా పాండురంగ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ కాలనీ ఆన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల భాగస్వమ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నరు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కొల్లూరి మల్లేష్ మాజీ సర్పంచ్ మంజుల చంద్రశెకర్ తెరాస నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply