అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం

Share this:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం :. భద్రాచలం వద్ద అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం రెవిన్యూ అధికారులు పట్టుకోవడం జరిగింది ఈ తెల్లవారుజామున. సుమారు 470 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం. పట్టుకున్న వాటిని భద్రాచలం జిసిసి గోడౌన్ తో తరలించడం జరిగింది. ఎవరైనా అక్రమ పిడిఎఫ్ బియ్యం నిల్వ ఉంచిన దాచిన అమ్మిన తమ దృష్టికి తీసుకురావాలని డీటీ సత్యనారాయణ తెలియజేయడం జరిగింది. పట్టుకున్న బియ్యం కొత్తగూడెం నుండి చత్తీస్గఢ్ కు తరలిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈవీఎం తరలిస్తున్న వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి లేడు అని అధికారులు తెలియజేశారు. సిక్స్ ఏ ప్రకారం కేసు పెట్టడం జరిగింది అని తెలియజేశారు