సంగారెడ్డి పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు.
Share this:
- వారంలో నోటిఫికేషన్ వస్తుంది. కష్టపడి చదవండి.
- ఫైర్, ఫారెస్ట్, ఎక్సయిజ్, పోలీసు సహా 20 వేల ఉద్యోగాలు ఉన్నాయి.
- మొత్తం 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం.
- ఇష్టపడి చదివి, ఉద్యోగం కొట్టాలి. కేంద్రంలో వచ్చే ఉద్యోగాలకు ఈ ప్రిపరేషన్ ఉపయోగ పడుతుంది.
- తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 32 వేల పోస్టులు నింపాము. మొత్తం 2 లక్షల పైగా నింపినట్టు అవుతుంది.
- వచ్చే ఏడాది నుండి జాబ్ క్యాలెండర్ సిద్దం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- మోకాళ్ళ యాత్ర, పాద యాత్ర చేయడం కాదు.. 15 లక్షల ఉద్యోగాలు కేంద్రం నింపాలి.
- తెలంగాణకు ఇతర రాష్ట్రాల వారు వచ్చి పని చేస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగుంటే ఇక్కడికి ఉపాధి, ఉద్యోగం కోసం ఎందుకు వస్తారు.