గణేష్ మండపాలకు పోలీసు వారి అనుమతి తప్పనిసరి

Share this:

వినాయక చవితి సందర్భంగా మండలంలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించేవారు తప్పనిసరిగా బూర్గంపహాడ్ పోలీస్ వారి అనుమతి తీసుకోగలరు. ముఖ్యంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ఆర్గనైజేషన్ పేరు అధ్యక్షుని పేరు, ఫోన్ నెంబర్ మరియు కమిటీలోని సభ్యుల పేర్లు మరియు సెల్ నెంబర్లను తప్పనిసరిగా తెలియపరచవలెను మరియు మైక్ పర్మిషన్ మరియు విద్యుత్ శాఖ నుండి విద్యుత్ అనుమతి తీసుకోవలెను ఊరేగింపుకు వాహన పర్మిషన్ లను తప్పకుండా తీసుకోవలెను అని బూర్గంపహాడ్ SI సతీష్. తెలిపారు.

Leave a Reply