తెలంగాణ రాష్ట్రంలో యసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగొచ్చే వరకు టిఆర్ఎస్ పోరాటం చేస్తాం

Share this:

నిరసన దీక్ష కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ & తెరాస జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గార్ల ఆదేశాల మేరకు నేడు జఫర్గడ్ మండల కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకార్యక్రమాల్లో పాల్గొన్న జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & తెరాస జిల్లా అధ్యక్షులు శ్రీ పాగాల సంపత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, PACS చైర్మన్ కరుణాకర్, ఎంపిపి సుదర్శన్, జెడ్పీటీసీ బేబి – శ్రీనివాస్, యంపిటిసిల ఫోరం అధ్యక్షులు శివయ్య, మండల రైతు కోఆర్డినేటర్ కడారి శంకర్, మండల ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, వైస్ ఎంపిపి కనకయ్య, మండల మహిళా అధ్యక్షురాలు కవిత రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, రైతు కోఆర్డినేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply