పాల అనుబంధ ఉత్పత్తుల పైన జీఎస్టీని ఎత్తివేయాలి-కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్

Share this:

పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కార్పొరేటర్లు చెన్నం మధు, చీకటి ఆనంద్ శారద, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు పున్నం చందర్, నల్లబోల సతీష్, పులి విక్రమ్, కొండ శ్రీనివాస్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సారంగపాణి, పులి రజినీకాంత్, పత్తి సంపత్ రెడ్డి, చీకటి సంపత్, శ్రీనివాస్, హైమావతి, విజయలక్ష్మి, మైనార్టీ నాయకులు నయీముద్దీన్, ఖలీలుద్దీన్, నాయకులు టి ఈశ్వర్, చింతాకుల ప్రభాకర్, సృజన్, పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply