మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన రేపాక సాయి అఖిల్

Share this:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం: మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన రేపాక సాయి అఖిల్ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడమే మనం అంతా మహాత్మా గాంధీకి ఇచ్చే గొప్ప నివాళి అని మాజీ వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ రేపాక సాయి అఖిల్ అన్నారు.భద్రాచలంలో గల పాత మార్కెట్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు. మహాత్మ గాంధీ అడుగుజాడల్లోనే నేటి యువతరం నడవాలని. అహింసా మార్గంలోనే స్వాతంత్రం తీసుకువచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.