వార్డెన్ రాడు విద్యార్థులు ఉండరు ధూళిమిట్టా హాస్టల్ దుస్థితి పట్టించుకోని జిల్లా అధికారులు

Share this:

ధూళిమిట్టా మండలం ఎస్సి బాలుర వసతి గృహములో వార్డెన్ విధులకు రాకపోవడంతో విద్యార్థులు హాస్టల్లో ఉండాలంటే జoకుతున్నారు,ప్రభుత్వం వెనుకబడిన కులాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హాస్టళ్ళను నెలకొల్పి వారికి విద్య,భోజనం,అందజేస్తుంది,అందుకోసం వేలాకు వేలు వార్డెన్లకు జీతాలు చెల్లిస్తే కనీసం విద్యార్థుల బాగోగులు చూసే వార్డెన్ విధులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ లక్ష్యం తొక్కిన చందంగా మారి ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది రోజు విధులకు హాజరు కావాల్సిన వార్డెన్ కేవలం బయోమెట్రిక్ కోసమే వస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.ఇంత త0తంగం జరుగుతున్న జిల్లా అధికారులు మాత్రం సినిమా లాగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న చర్యలు తీసుకోకపోవడం లేదని విమర్శలు వెలువెతున్నాయి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హాస్టల్ ను సందర్శించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు, గతంలో విధులకు వార్డెన్ డుమ్మా కొడుతున్నడాని హాస్టల్ ముందు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి

Leave a Reply