భద్రాచలం లో శ్రీమద్ రామానుజా జయంతి వేడుకలు

Share this:

భద్రాచలం(V3News)05-05-2022: శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం లో ఈరోజు రామయ్య సన్నిధిలో ఘనంగా జరుగుతున్న శ్రీమద్ రామానుజా జయంతి వేడుకలు.ఈ నెల 1 నుంచి ఈరోజు వరకు జరుగుతున్న వేడుకల్లో భాగంగా ఈరోజు భగవద్రామానుజ వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.సాయంత్రం దర్బారు సేవ లో సీతారాముల తో పాటు రామానుజుల దివ్య మూర్తి పూజలందుకుంటారు.తిరువీధి సేవ లో స్వామి వారితో పాటు రామానుజుల దివ్య మూర్తి పాల్గొంటారు.

Leave a Reply