నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లోని 30 మంది కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టులు

తెలకపల్లి(V3News): వనపర్తి జిల్లా లో ఈరోజు కెసిఆర్ పర్యటన నేపథ్యంలో తెలకపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు

Read more