బసవేశ్వరుని జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

పెద్దపల్లి జిల్లా (V3News) 04-05-2022: బసవేశ్వరుని జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

Read more