తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని తేవడమే తమ ముందున్న లక్ష్యం- బిజెపి జాతీయ నాయకుడు మురళిధర రావు

కుత్బుల్లాపూర్‌, గాజులరామారాంలోని “సత్యగౌరి కన్వెన్షన్ హల్” లో బిజెపి జాతీయ నాయకులు మరియి తెలంగాణలో నివసిస్తున్న బీహర్, జార్ఖండ్ రాష్ట్రల కార్యకర్తలతో “కమ్యునిటి మీట్ & గ్రీట్”

Read more