దళిత, బడుగు, బలహీన, నిరుపేద ప్రజలు విద్య, రాజకీయంగా ఎదిగినప్పుడే డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ కలలుగన్న ఆశయాలు సహకారం అవుతాయని ముస్తాబాద్ మండల అంబేడ్కర్ సంఘాల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కేంద్రంలో అంబేడ్కర్
Read More