ఘనంగా రేపాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

మునగాల(v3News): మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృప కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

Read more