కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పార్టీకి గులాం నబీ అజాద్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేశారు.

Read more