పాస్ పోర్ట్ కేసులో ఎంపీ సోయం బాపూరావు నిర్దోషి-తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం

ఎమ్మెల్యేల వీసాపై విదేశాలకు అక్రమంగా ఇతర కుటుంబ సభ్యులను తరలిస్తున్నారన్న అభియోగం పై కేసును ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కు ఊరట లభించింది.

Read more