వడ్లకొండ లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

Share this:

జనగామ(V3News)22-04-2022: జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో ఈరోజు జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు కేసిఆర్ చిత్రపటానికి వడ్ల ధాన్యంతో అభిషేకం చేశారు వడ్లకొండ గ్రామ సర్పంచ్ బొల్లం శారద అధ్యక్షతన ప్రారంభించిన ఐకేపీ సెంటర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతుల పై చూపుతున్న మొండి పట్టుదల సరైనది కాదని రైతులు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకూడదనే ప్రతి గింజను కొనుగోలు చేస్తూ కింటల్ వడ్లు రూ1960 మద్దతు ధర ఇస్తూ రైతు కుటుంబాల్లో వెలుగు నిచ్చింది కెసిఆర్ మరియు ముత్తిరెడ్డి నాయకత్వంలో రైతులు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల కళింగ రాజు మార్కెట్ చైర్మన్ బల్దె విజయ పిఎసిఎస్ చైర్మన్ నిమ్మ తి మహేందర్ రెడ్డి, కాయిదాపురం రాంమ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నామాల భాస్కర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply