జీవో నంబర్ 317 తీవ్రంగా ఇబ్బంది-ఉపాధ్యాయుల సంఘాలు

నిర్మల్ జిల్లాలోని వివిధ ఉపాధ్యాయుల సంఘాలు అంతర్ జిల్లా జీవో నెంబర్ 317 ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని సర్దుబాటు చేయక ఖాళీలను అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో చూపడం సరైన కాదని ఉపాధ్యాయులను బదిలీలు మాత్రం అన్ని జిల్లాల వ్యాప్తంగా చేపడితే బాగుంటుంది అలా లేకుండా ఏజెన్సీ ప్రాంతాలని బదిలీ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశారు ఈ విజయం పైన సంప్రదించ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని బాధ్యత ఎంతైనా ఉందని ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలోనాయకులు పోశెట్టి మరియు గంగాధర్ బక్షీ నాయక్ అధికారులు ఉపాధ్యాయులు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముసారఫ్ అలీ ఫారుకి వినతి పత్రం సమర్పించారు