నకిరేకల్ లో హాత్ సే హాత్ జోడో అభినయాన్ యాత్ర – దైద రవీందర్

0Shares

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో.హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ను నకిరేకల్ లో కో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించి ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటు సమస్యల పరిష్కరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత వివరిస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ తాటికల్ రోడ్డులో కొంత మేర యాత్ర సాగించిన
దైద రవీందర్ – కాంగ్రెస్ పార్టీ నకిరేకల్.కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0Shares