మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరి శ్రమలు అసెంబ్లీ వ్యవహారాల శాఖలశ్రీధర్ బాబు మొదటిసారిగా మంత్రిని నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో రెండు హామీలను నెరవేర్చమని మిగిలిన హామీలను త్వర త్వరలోనే అమలు చేస్తామని అన్నారు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, వినాల రాజు, ఇన గంటి భాస్కరరావు, కోలేటి మారుతి, గాండ్ల మోహన్, సయ్యద్ ఇక్బాల్, ముస్తాక్, జెమిని గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు