హైద్రాబాద్ లో ఆర్.జె.ఆర్ హార్బల్ హాస్పిటల్.

ఆర్.జె.ఆర్ హార్బల్ హాస్పిటల్ నూతన బ్రాంచిని హైద్రాబాద్ లో ప్రారంభించారు.4తరాల వంశపర్యాయపరంగా అనుభవంతో 150సంవత్సరాలుగా అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తున్న హార్బల్ హాస్పిటల్ ను హిమాయత్నగర్ లో 29వ బ్రాంచ్ ను డాక్టర్ మాధవి,సంస్థ ప్రతినిధులతో కలసి ప్రారంభించింది.ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ… తమ వంశపర్యాయపరంగా కొనసాగుతూ 150 సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమష్యాలైనా సోరియా సిస్, ఆస్తమా,మోకాళ్ళ నొప్పులు,మధుమెహం, థైరాయిడ్ వంటి వ్యాద్దులకు హార్బల్ చికిత్సలో పరిస్కారం అందిస్తున్నామని తెలియజేశారు.5రాష్ట్రాలలో 75బ్రాంచిలకు పైగా ఉన్నాయని అన్నారు.హైదరాబాద్ హిమాయత్నగర్ లో 29వ బ్రాంచ్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని ,ప్రజలందరూ మా ఈ సేవలు వినియోగించుకోవాలని డాక్టర్ మాధవి కోరారు.