టీఆర్ఎస్ నాయకులు..మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారు-మధు యాస్కి గౌడ్

Share this:

➖ ప్రతి గింజా కొంటానని అసెంబ్లీలో కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అసెంబ్లీలో చెప్పిన వీడియో ప్రదర్శించిన వైనం.వరి వేయండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు శాసనసభలో చెప్పారు.

➖ ప్రతి గింజా కొంటానని అసెంబ్లీలో కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అసెంబ్లీలో చెప్పిన వీడియో ప్రదర్శించిన వైనం.

➖ వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు.

➖ కేబినెట్ లో నిర్ణయం తీసుకోకపోతే టీఎర్ఎస్ నాయకులు ఎక్కడ తిరగకుండా చేస్తాం. అడుగడుగునా అడ్డుకుంటాం.

➖ కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేని సమస్య సృష్టించి… సమస్య పరిష్కారం చేసినట్టు నటిస్తారు.. రైతులు అప్రమత్తం అవ్వాలి.

➖ టీఆర్ఎస్ నాయకులు..మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారు.

➖ వంద లక్షల టన్నులు ధాన్యం అవసరం అని చెప్పి.. ఇప్పుడు దీక్షలు అని డ్రామా లు చేస్తున్నారు

➖ సిద్దిపేట జిల్లా దౌల్తబాద్ మండలం సోరంపల్లి గ్రామంలో బొల్లం అశోక్ ఓ రైతు అత్మహత్య చేసుకున్నాడు.

➖ తెలంగాణ రైతులకు కల్వకుంట్ల చంద్రేఖరరావు దరిద్రపు మాటలు చెప్పి మోసం చేశారు.

➖ ఖమ్మం రైతులు సూర్యాపేట వెళ్తే బ్రోకర్ లు తక్కువ ధరకు కొంటున్నారు.

➖ మీ అధికారులు ఏం పీకుతున్నరు..మీ నాయకులు ఏం పీకుతున్నారు.. ముఖ్యమంత్రిగా నువ్వేం పీకుతున్నావు.

➖ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు.. కేంద్రం కొనను అని చెప్పింది.. ఏం పీకినవ్.

➖ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా.. ఏం పీకుతున్నావు

➖ కేబినెట్ లో ప్రతీ గింజా కొంటా అని తీర్మానం చేయాలి

➖ వరి ధాన్యం కొనుగోలులో అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం.

➖ సీబీఐ విచారణ జరపాలని ఫిర్యాదు చేస్తాం.

➖ కేంద్రం స్పందించక పోతే… కోర్టుకు వెళ్తాం.

➖ రైస్ మిల్లర్ల యజమానులు లక్షలు పెట్టీ… కెసిఆర్ కుటుంబం సభ్యుల కు పేపర్ లో యాడ్ లు ఇస్తున్నారు.

➖ కెసిఆర్ అనే దరిద్రుడు ప్రధాని కావడం అనేది కల.. ఆ కల కోసమే ఢిల్లీలో దీక్ష.

Leave a Reply