V3 న్యూస్ వరుస కథనాలపై స్పందించిన అధికారులు,ఎండిపోయిన వృక్షాలు తొలగింపు

Share this:

సూర్యాపేట 17-12-2021: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద భారీ వృక్షాలు పూర్తిగా ఎండిపోయి ప్రమాదాకర స్థాయి లో దర్శనమిస్తూన్నాయని v3 న్యూస్ వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన అధికారులు ఎండిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్న వృక్షాలను తొలగించారు ఈ సందర్భంగా స్థానికులు, వాహనచోదకులు, అధికారయంత్రాంగనికి V3 న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply