V3 News Chief Editor మందడి భరత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

Share this:

హైదరాబాద్(V3News) 27-04-2022: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విభాగంలో వి3 న్యూస్ ఛానల్ ఇఫ్ ఎడిటర్ శ్రీ మందడి భరత్ రెడ్డి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ A. జగన్నాధం పర్యవేక్షణలో “  Ethical Values in Media Credibility of Breaking News“” “ అనే  అంశంపై తన పరిశోదన గ్రంధాన్ని సమర్పించారు. మందడి భరత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనెపల్లి గ్రామంలో కీ||శే శ్రీ మందడి మల్లా రెడ్డి , సౌజన్య దంపతుల  సాదారణ రైతు కుటుంబం లో జన్మించారు.గత 20 సం||లు గా GEMINI NEWS, Etv ,tv9 , 10Tv ,Sneha Tv,V3 News లాంటి ప్రఖ్యాత మీడియా సంస్థల్లో వివిధ హోదాలో పనిచేసి , ప్రస్తుతం DD Yadagiri లో Modarator గా V3 న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా V3News MD డా|| కాచం సత్యనారాయణ గారు తన సేవలను , తన పరిశోదన గ్రంధాన్ని విశేషంగా కొనియాడారు. డా|| మందడి భరత్ రెడ్డి ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమమలో V3 న్యూస్ గౌరవ సలహాదారులు నిజాం వెంకటేష్ ,కొత్తూరు వీరేందర్ గుప్త కాచం సాయి,ch విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply