ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎలుకూర్తి ఆనంద మోహన్ ఎన్నిక

Share this:

ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగాయి.ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎలుకూర్తి ఆనంద మోహన్
అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గునిగంటి శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షుడుగా ఎ. శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శిగా నవీన్ కుమార్,సంయుక్త కార్యదర్శి (గ్రంధాలయం)గా ఆనంద కుమార్,మహిళా సంయుక్త కార్యదర్శిగా శశిరేఖ, సంయుక్త కార్యదర్శి క్రీడలుగా మహేందర్,కోశాధికారిగా సుభాష్,కార్యనిర్వాహక సభ్యులుగా చిరంజీవి, అచ్యుత్ కుమార్,కార్తీక్,రామకృష్ణ,మహిళా కార్యనిర్వాహక సభ్యులుగా శ్రీలత,కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్,అన్నపూర్ణ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు తెలిపారు.అనంతరం కోర్టు ఆవరణలో విజయోత్సవ సంబురాలను జరుపుకున్నారు.

Leave a Reply