మీ తొలి ఓటు సమర్ధతకు అబివృద్దికి వేస్తారా..లేక అవినీతికి అసమర్ధతకు చేతగాని దద్దమ్మ కు అరాచకాలకు వేస్తారా ఆలోచించండి.
రాక్షస దరిద్ర వైకాపాపాలనను మీ తొలి ఓటుతో తరిమికొట్టండి… జగనాసురుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, వరదయ్యపాలెంలో మై ఫస్ట్ ఓటు ఫర్ డెవలప్ & విజనరి సీబీఎన్ కార్యక్రమంలో తొలి ఓటర్లు యువతకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపు మీ అమూల్యమైన తొలి ఓటును అభివృద్ధి చేసే సమర్ధత గల విజనరీ చంద్రబాబుకి వేస్తారో.. లేక అవినీతి అక్రమాలు అరాచకాలతో దోపిడీ పాలన చేస్తూ పాలన చేతగాక తెలియక అప్పుల పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన అసమర్థుడు చేతగాని దద్దమ్మకు వేస్తారో ఆలోచించి ఓటు వేయాలని తొలి ఓటర్లు అయిన యువతకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవి నాయుడు పిలుపుఇచ్చారు .వరదయ్యపాలెంలో సోమవారం తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓటు ఫర్ సీబీఎన్ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఎన్నో పరిశ్రమలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. తుగ్లక్ పాలనతో పరిశ్రమలను తరిమేస్తు.. హామీలను తుంగలో తొక్కి అన్నీ వర్గాలని మోసం చేసి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న రాక్షసుడు జగనాసురుడుని రానున్న ఎన్నికల్లో ఓటు తో తరిమి కొట్టాలని కోరారు
తిరుపతి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు హేమంత్, సత్యవేడు కాన్స్టెన్సీ యువత అధ్యక్షుడు లక్ష్మీపతి రాజుతిరుపతి పార్లమెంట్ యూత్ అధికార ప్రతినిధి నూతలపాటి హరిప్రసాద్ యూనిట్ ఇంచార్జ్ కుమార్ ,వరదయ్యపాలెం మండల్ యూత్ సెక్రటరీ ఎన్టీఆర్ వెంకయ్య నెలవాయి ఎంపీటీసీ మనోహర్
నాయుడు తలారివెట్టు ఎంపీటీసీ చలపతి పాల్గొన్నారు.