కంపెనీ సబ్సిడీలో పరికరాల పంపిణి మరియు ఆధునిక పరికరాల మీద అవగాహనా కార్యక్రమం
వరంగల్ ఎనుమాముల గ్రైన్ మార్కెట్’ మన అగ్రిటెక్ అద్వర్యం లో ఈరోజు లబ్ది అర్జున్ వారి పరికరాలు టిల్లర్లు ,తైవాన్ స్ప్రేయర్స్ ,బాటరీ స్ప్రేయర్స్ ,ఇతర పరికరాలు రైతులకు ఆఫర్ లో పరికరాలు పంపిణి చేస్తూ ఆధునిక పరికర మీద అవగాహనా పెట్టడం జరిగింది ,ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సబ్సిడీ లో పరికరాలు తీసుకొని లబ్ది పొందడం జరిగింది ,ముఖ్య అతిథులుగా ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ బొమ్మినేని రవీందర్ గారు ,డైరెక్టర్స్ ,మార్కెట్ కార్యదర్శి నిర్మల గారు ,గ్రేడ్ 2 కార్యదర్శి రాము ,మార్కెట్ మాజీ డైరెక్టర్ పిన్నింటి వెంకట్రావు గారు ,ఎనుమాముల si రాజు గారు ,మన అగ్రిటెక్ సిబ్బంది ,రైతులు పాల్గొన్నారు ,ఈ సందర్భంగా మన అగ్రిటెక్ ఎండీ మాట్లాడుతూ రైతుల మేలు కొరకు తమ వంతుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామని ఆనందం వ్యక్తం చేసారు , ఈ అవకాశాన్ని రైతు సోదరులు ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని సూచించారు