ఘనంగా శాసన సభ్యులు పట్లోళ్ల సంజీవ రెడ్డి జన్మదిన సంబరాలు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం లో గల బొరంచ గ్రామ ఎల్లమ్మ ఆలయంలో గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డిజన్మదినాన్ని నియోజకవర్గ ప్రజలు , నాయకులు , కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ తో పాటు జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఈ కార్యక్రమంలో హాజరై ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు వీరితోపాటు జైరాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ తో పాటు నియోజక నాయ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కులు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు