వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజనసభ డిసిసి బ్యాంక్ నూతన ఆడిటోరియం ప్రారంభం
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజనసభ డిసిసి బ్యాంక్ ప్రధాన కార్యాలయం- నక్కలగుట్ట నందు నూతనంగా నిర్మించుకున్న ఆడిటోరియం ప్రారంభించేసుకుని మహాజనసభ సభలో పాల్గొన్న బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారు మరియు డైరెక్టర్లు మాడుగుల రమేష్, నాయిని రంజిత్, దొంగల రమేష్, చెట్టుపల్లి మురళి, Sనరసింహారావు, ఎర్రబెల్లి గోపాలరావు, కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, G రాజేశ్వర్రెడ్డి, చాపల యాదగిరి రెడ్డి, కక్కిరాల హరిప్రసాద్, పోలేపాక శ్రీనివాస్, ఎలగం రవిరాజ్, అన్నమనేని జగన్మోహన్ రావు, కొండ నరేందర్,ప్రదీప్ చందర్, మరియు డిస్టిక్ కోపరేట్ ఆఫీసర్లు జి నాగేశ్వరరావు,ఎన్ వెంకటేశ్వర్లు, మరియు వివిధ సంఘాల చైర్మన్లు, బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్ గారు, జిఎం శ్రీధర్ గారు డీజీఎంలు రోహిణి, దమయంతి,కురువ నాయక్, ఏజీఎంలో రాజశేఖర్, నవీన్, రాధిక , కళ్యాణి మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ గారు మాట్లాడుతూ
*గత నాలుగు సంవత్సరాల నుండి 535.33 కోట్లు ఉన్న లోన్ ఔట్ స్టాండింగ్ను 1351.33 కోట్లకు తీసుకెళ్లాము
*ఇందులో రైతులకు క్రాప్ లోను 8578 మంది రైతులకు గాను 196 కోట్లు,
*LT రుణాలకు సంబంధించి 3840 మంది రైతులకు 26 కోట్లు,
*SHG రుణాలు 140 మందికి 85 కోట్లు ,
*JLG రుణాలు 22 మందికి 7 కోట్లు ,
*PMEGP 86 మందికి 10 కోట్ల రుణాలు ఇచ్చినాము
*మొత్తం ఈ నాలుగు సంవత్సరాలలో కమిటీ వచ్చిన దగ్గర నుండి కొత్తగా 30,500 మందికి 810 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది.