నేషనల్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ కి వరంగల్ యువకుడు
తెలంగాణ రాష్ట్రం నుండి మన వరంగల్ కు చెందిన సంఘాల కమల్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ కి ఎంపిక అయినారు మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఈనెల 21 నుండి 26 వరకు నేషనల్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ జరుగుచున్నవి మన ఇండియా నుండి 28 రాష్ట్రాలు నుండి పాల్గొంటారు మన తెలంగాణ రాష్ట్రం నుండి సంఘాల కమల్ హనుమకొండ భీమారం గ్రామంలో నేషనల్ జిమ్ లో శిక్షణ తీసుకుంటున్నారు అని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ జోసఫ్ జేమ్స్ అన్నారు వీరిని గ్రామానికి జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి మంచి పేరు తేవాలని ఎన్నో పథకాలు సాధించాలని వీరిని అభినందించారు