గంభీరావుపేటలోఘనంగా రాహుల్ గాంధీ 53 వ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం దగ్గర కేక్ కట్ చేశారు. నో అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో ఉండాలని, 2029 లో ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టు ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు పర్ష హనుమాన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బలరాం రెడ్డి,
ఎంపిటిసి పరశురాములు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పాపా గారి రాజా గౌడ్, ఓరిగంటి నర్సింలు, ఎస్సీ సెల్ఎల్ అధ్యక్షులు సురేష్, శేఖర్, గంగి స్వామి, అక్బరుద్దీన్, మరియు భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు