భీమారం చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి
55వ డివిజన్లోనీ భీమారం చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్బంగా సంగాల విక్టరీబాబు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది .
తెలంగాణ జాతిపిత దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని భీమారంలో ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి లక్ష్మణ్ గారితో కలిసి పూలమాలవేసి నివాళులర్పించడం విక్టరీబాబు జరిగింది ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్,బిఆర్ఎస్ పార్టీ హాసన్ పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్,పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్,55వ డివిజన్ యూత్ అధ్యక్షులు గుంజే సాయికుమారు,బిఆర్ఎస్ పార్టీ భీమారం గ్రామ అధ్యక్షులు రాయకంటి సురేష్,55వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుబేతేల్లి యాకయ్య,మెరుగోత్తు రఘు,బూర రాంరాజ్,ఉప్పు ప్రభాకర్,బూర రామకృష్ణ,ఉప్పు రమేష్,సమ్మయ్య,దేవర సమ్మయ్య,సూరయ్య,ప్రసాదు తదితరులు పాల్గొన్నారు