సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నూతన సంవత్సర క్యాలెండర్స్,డైరీ ఆవిష్కరణ ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ రాజారత్నం కొల్లూరి,మర్రి వెంకటేశ్వర్లు
హన్మకొండ బాలసముద్రం లోని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ బ్రాంచ్ కార్యాలయంలో అసోసియేట్స్ సభ్యుల సమక్షంలో నూతన సంవత్సర 2024 క్యాలెండర్స్,డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించినట్లు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ రాజారత్నం కొల్లూరి, మర్రి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్స్ కుటుంబ సభ్యులను కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్స్ సభ్యులు జి. గోపి,మహమూద్ అలీ, కే ఆరోగ్యం,RDస్వామి, G వెంకటేష్,రాసకట్ల శ్రీనివాస్, డికెన్,సత్యనారాయణ,గిరీష్, నరేష్ యాదవ్,యాదగిరి,ప్రవీణ్, సహజా రెడ్డి, సుమలత, అడ్మిన్ స్టాఫ్ శరత్,సారిక సుజాత మరియు శిరీష, దివ్య సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కుటుంబ సభ్యులు తదితరులు,పాల్గొన్నారు.