పవర్ లిఫ్టింగ్ లో భీమారం బాలుర్లు రాష్ట్ర స్థాయిలో ఎంపిక
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా నుంచి ఎంపిక ఈనెల 6 ,7న ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వరంగల్ జిల్లా నుండి భీమారం నేషనల్ జిమ్ కి చెందిన 9 మం/ది పవర్ లిఫ్టర్స్ ఎంపికైనరు … బాలికలో 55 కేజీల విభాగంలో pవైష్ణవి
బాలురవిభాగంలో సంఘాల బన్నీ59 కేజీల విభాగంలో r భరద్వాజ్ 57 కేటగిరి k లోకేష్ 58 కేటగిరిలో t రఘు సాయి 58 కేటగిరిలో g ధనుష్ రెడ్డి 73 కేటగిరిలో గుగులోతు కిరణ్ 83 కేజీల విభాగంలో సంఘాల సచిన్ 63 కేజీల విభాగంలో సిద్ధ బోయిన ప్రణయ్105 కేజీల విభాగంలో వీరు జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు భీమరం నేషనల్ జిమ్ లో వరంగల్ జిల్లా సెక్రెటరీ&కోచ్ సంఘాల కమల్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు వీరిని మన జిల్లాకు మంచి పేరు తేవాలని పథకాలు సాధించాలని జిల్లా ప్రెసిడెంట్ నన్నబోయిన రమేష్ యాదవ్ 1st డివిజన్ అధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ నాయకులు దేవరకొండ అనిల్ కుమార్ ట్రెజరర్ పోతర బోయిన విజయ్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రెటరీ సంగాల కమల్ పలువురు వీరిని అభినందించారు💐💐💐