Telangana

కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యునిగా నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసారు. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నాయిని రాజేందర్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *