గోపాల్ పూర్ కాంతయ్య కాలనీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షుడు ఇమ్మడి శ్రీనివాస్
75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోపాల్ పూర్ కాంతయ్య కాలనీలో జాతీయ జెండాను ఆ కాలనీ అధ్యక్షుడు ఇమ్మడి శ్రీనివాస్ ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంతయ్య కాలనీ ఉపాధ్యక్షుడు ఇమ్మడి పవన్, ప్రధాన కార్యదర్శి కందుకూరు పున్నంచందర్,సహా కార్యదర్శి ఇమ్మడి రమేష్,కోశాధికారి సదానందం,సహా కోశాధికారి గోపాల్,కార్యవర్గ సభ్యులు ఇమ్మడి సూరయ్య, సదానందం,బాబు,ప్రవీణ్, రమేష్,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.