తెలంగాణఉద్యమకారులకుఘనంగాసన్మానంచేసిన కార్పోరేటర్జక్కుల రవీంద్ర యాదవ్
కాజీపేట్ చౌరస్తాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయినిరాజేందర్రెడ్డినాయకత్వంలో తెలంగాణరాష్ట్ర ఆవిర్భవదినోత్సవవేడుకలలో భాగంగా కాజీపేట చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మానం చేసి, స్వీట్లు పంపిణీ చేసిన జక్కులరవీందర్యాదవ్62వ డివిజన్ కార్పొరేటర్ 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీరజలి అనంతరం ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ గారితో సహకారం అయిందని నాలుగున్నర కోట్ల తెలంగాణప్రజల కల సాకారం చేసిన ఘనత సోనియాగాంధీ గారిదే అని తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడటానికి ఎన్నో ఉద్యమాల సాక్షిగా, ఎందరో ఉద్యమకారుల ప్రతిరూపంగా అఖండ భారతాన 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, అమరుల త్యాగాల సాక్షిగా, వారి ఆశయాలు, ఆకాంక్షలు సాధనకై, సకల జన జీవితాలలో వెలుగులకై, భవిష్యత్ తరాల బాగుకై శ్రమిస్తున్న తెలంగాణ బిడ్డలకు, యావత్ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి దశాబ్ది కాలం పూర్తయి, నవ శకానికి నాంది పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అగ్రస్థాయికి చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రావులసదానందం, గొట్టిముక్కులరమణారెడ్డి, సుంచుఅశోక్ గుంటికుమార్, ఎండి.అంకుష్, ఆరూరిసాంబయ్య, సిరిలారెన్స్, జయకర్,
47,62,63,డివిజన్ అధ్యక్షులు, కాజీపేట పట్టణ సీనియర్ నాయకులు, ముఖ్యనాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు