రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలసిన భువనగిరి ఎం.పి చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపీ గా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అభినందించారు.