Telangana

నకిరేకల్ పట్టణంలో వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీ

నకిరేకల్ శాసనసభ్యులుగా గెలుపొందిన వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీని నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో .ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రివర్యులు పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు దైద రవిందర్, , నియెజకవర్గ వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

పొంగులేటి కామెంట్స్ :-

నవంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీలోనే అత్యధిక మెజార్టీతో వేముల వీరేశం ని గెలిపించిన ప్రతి ఒక్కరికి నాధన్యవాదాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది

మీరు మాకు ఇచ్చిన పదవులకు ప్రతీఫలం అందిస్తాం.

ర్రాష్టంలో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు తీరస్కరీస్తే అసెంబ్లీలో తట్టుకోలేకపోతున్నారు

జరిగిన శాసనసభ ఎన్నికలో అధికారంని అడ్డుపెట్టుకొని అనేక రకాలుగా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను,చిత్రహింసలు పెట్టిన ఒక్క అడుగు కూడా వెనకకు వేయకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు

కేవలం 10 రోజులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతీ వారికి అండగా ఉంటున్నాము.

గత ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు ఎంత పడ్డారో..

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 06 గ్యారంటీ స్కీమ్ లో భాగంగా 02 గ్యారంటీ లను అందించాం..

గవర్నర్ సందేశం కృతజ్ఞత సభలో ఇంక అధికారంలోనే ఉన్నాము అని విర్రవీగుతున్నారు ఈబిఆర్ఎస్ నాయకులు.

ఇందిరమ్మరాజ్యంలో చెప్పిన ప్రతి అంశాన్ని మేము తీసుకుంటాం.

మేము పాలకులం కాదు..
సేవకులం

గడిచిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో చుట్టు ముళ్లకంప వేసుకుని ప్రజల కష్టసుఖాలను గమనించలేదు.

అవి తీసేసి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం..

ఇది ప్రజా ప్రభుత్వం..

బిఆర్ఎస్ రెంకలేస్తున్నారు, మీరెంకలకు సమాధానం చెప్పే రోజులు కొద్ది రోజులనే ఉంది

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఒక్క స్పెషల్ ఆఫీసర్ ను నియమించాం.

వీరేశం అన్న కు ఈ నియయోజకవర్గం ప్రజలు సుమారు 76% ఓట్లు వేసి గెలిపించారు .

ఎన్నికల అప్పుడే రాజకీయాలు.., ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

ధనిక రాష్ట్రంని అప్పుల పాలు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం

ధరణి పేరుతో లక్షల కోట్లు దోపిడి చేశారు

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి సామాన్య ప్రజలకు అండగా ఉంటాం

వేముల వీరేశం విజ్ఞప్తి మేరకు

సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం.

ఇందిరమ్మరాజ్యంలో మీ ఆలోచనలకు అద్భుతమైన పాలన అందిస్తాం..

వేముల వీరేశం కామెంట్స్:

ఎన్నికల ప్రచారంలో నా మీద అనేక ఆరోపణలు చేశారు.

నేను ఏ ఒక్క రోజైన ఒక్క వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టిన్నా,

నేను ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ కూడ ఇచ్చా..

ప్రజలకు ఇబ్బందులు లేకుండా నకిరేకల్ పట్టణ రోడ్డును అభివృద్ధి చేస్తాం

ఈ నియోజకవర్గ ప్రజలకు నేను సేవకుడిగా ఉంటా.., ఈ నియోజకవర్గ ప్రజలకు ముళ్లు కుచ్చుకుంటే నా నోటితో తీస్తా అని హమి ఇస్తున్న, ఇక్కడ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సాగుతుంది.. దానికి మాకు స్పెషల్ ఆఫీసర్ నియమించాలని కోరుతున్న, బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కార్యాలయాలు కూల్చివేత చేశారు, మీరు నా గెలుపు కోసం ఏ విధంగా కష్టాపడారో, అభివృద్ధి విషయంలో కూడ అదే విధంగా కష్టాపడుదాం..

నేను గెలిచిఇన్ని రోజులు అవుతున్నా ఓ పోలీసు అధికారికి ఫోన్ చేయలేదు. గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసుకద్దాం. ఈ ప్రాంతంలో ఇండ్లు లేని వారు చాల మంది ఉన్నారు.. వారందరికీ అందిస్తాం..ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *