ప్రజా భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్
నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా భవనంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ మరియు NSUI బృందం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒకే రోజు నిర్వహిస్తున్నటువంటి TS జెన్కో AE పరిక్షతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యగలకు సంబంధించిన పరీక్షలు ఒకే రోజు ఉండడంతో వాటిని వాయిదా వేయాలని, JNTU కి సంబంధించిన R18,R21,R22 BATH క్రెడిట్ ఎగ్జిమ్షేన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి వినతిపత్రం అందజేశారు…