రిలయన్స్ ఫ్రెష్ పొచ్చమ్మ మైదాన్ లో నాణ్యత లోపించిన వస్తువుల అమ్మకం
వరంగల్ నగరం పోచమ్మ మైదాన్ లో గల రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్ లో నాణ్యత లోపించిన వస్తువులను విక్రయిస్తున్నారని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వినియోగదారుల ఫోరం సూపర్డెంట్ మధుసూదన్ చారి కి ఫిర్యాదు చేయడం జరిగిందని, అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజున వరంగల్ పోచమ్మ మైదాన్ లోని రిలియన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్ లో డ్రగన్ ఫ్రూట్ ఇతర వస్తువులు ఖరీదు చేశాను ఇంటి దగ్గరకు వచ్చి కట్ చేయగానే లోపల మొత్తం పురుగుల చిన్న చిన్న చీమలు ఉన్నాయి పేరుకే పెద్ద మాల్స్ కానీ . రోజుల తరబడి నిలువ. ఉన్న పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్లు.. కనీసం తనిఖీలు చేయని సంబంధిత శాఖల అధికారులు.ఇకనైనా ముమ్మరంగా తనికీలు నిర్వహించాలని వరంగల్ నగరంలోని చాలా షాపింగ్ మాల్స్ లో అధికారుల నిర్లక్ష్యంతో నాణ్యతా లోపించిన వస్తువులను విక్రయిస్తున్నారని,ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు తీసుకొని పరిస్థితి నెలకొందని,ఇప్పటికైనాg సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకొని వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు