55వ డివిజన్ భీమారంలోని గవర్నమెంట్ స్కూల్ దగ్గర బిఆర్ఎస్ పార్టీలో డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ ఆధ్వర్యంలో చేరికలు
భీమారంలో సంగాల సరోజన్ సారాధ్యములు సుమారు 400 మంది మహిళలు, యువతి,యువకులను కడువాకప్ప కప్పి అవుహ్ననిచ్చిన మాజీ రైతు బంధు సమితి జిల్లా కన్వినర్ సంగాల విక్టరీబాబు
గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టులో ఎమ్మెల్యే నాగరాజు గారి ఆధ్వర్యంలో కలవడం జగింది. పార్టీలో కలిసినవారు వారే స్వయంగా కాల్ చేసి మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాము మమ్ములను బిఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పిగా వారిని పార్టీలో ఆహువానించడం జరిగింది. డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ మాట్లాడ్తు బిఆర్ఎస్ పార్టీ నుండి పలు పార్టీలకు వెళ్లిన వారి పరిస్థితి ఎక్కడ పలు పార్టీలో చేరివారి స్థానము ఎక్కడ ఉన్నాదో చేరినవారు తెలుసుకోవాలి. బిఆర్ఎస్ పార్టీ నుండి అన్ని అనుభవిచ్చి చెరువులు భూములు కబ్జాలు చేసి సొమ్ము చేసుకో వాటిని కప్పిపుచుకోవడని పలు పార్టీలో చేరడం జగింది దయచేసి ప్రజలు ఇది గమనించాలని ప్రజలను కోరడం జగింది కెసిఆర్ గారు చేసి పలు సంక్షేమ పధకాలు కానీ అభివృద్ధికానీ ఇప్పటికి ప్రజలు మర్చి పోలేదు. కారు గుర్తుకు ఓట్ వేసి వరంగల్ ఎమ్ పి కెసిఆర్ గారికి కనుకగా మన్మంత కృషి చేయాలనీ ఓటర్ మహాసేయలను కోతున్నాం *ప్రతి గడప గడపకు
భీమారం 55వ డివిజన్ కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా డివిజన్ కేంద్రంలో *సంగాల విక్టరీబాబు మాట్లాడుతు ప్రతి ఇంటి గడపగడపకు పార్టీలో చేరిన వారితో కలిసి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి గ్రామపంచాయతి సెంటర్లో మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలలో సరైన అభ్యర్థి లేక BRS పార్టీ నుండి వచ్చిన వలస ద్రోహులకు టికెట్లు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నటువంటి పార్టీలను మరియు కబ్జా కోర్లను మన ముందుకు వస్తున్న తరుణంలో వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ, కెసిఆర్ గారు మన ఉద్యమకారుడు మన ప్రస్తుత రామబాణమైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా పలు కాలనీలలో ఆరూరి రమేష్ కడియం శ్రీహరి గార్లను నమ్మకద్రోహులని ప్రజలు వివరించడం జరుగుతున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ అధిక మెజారిటీతో గెలవడం ఖాయమని తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో చింతల లక్ష్మన్,నాయకపు శ్రీనివాసు,గుంజె సాయికుమార్,పోరెడ్డి శ్రీనివాసు,నాతి సమ్మయ్య,జక్కుల విజయకుమార్,దేశిని భరత్,బేతేల్లి యాకయ్య,బూర రామరాజు,బూర రామకృష్ణ,ఉప్పు ప్రభాకర్,ఉప్పు రమేష్,జక్కుల శంతన్,మెరగోత్ రఘు,భీమ్ నాయక్,మేరుగు రాజు,పల్లపు రవికుమార్,గాదె మహిపాల్,భైరబోయిన రాకేష్,కోడెటి శ్రావన్,రిషి,శ్రీచేరన్ తదితరులు పాల్గొన్నారు