Harishrao :సిద్దిపేట ఎమ్మెల్యే, ట్రబుల్ షూటర్ శ్రీ తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే, ట్రబుల్ షూటర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 55వ డివిజన్ భీమారం గ్రామంలో వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంగాల విక్టరీ బాబు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటీకం రవీందర్, ఎర్రగట్టుగుట్ట మాజీ చైర్మన్ చింతల లక్ష్మణ్,నాతి సమ్మయ్య,సంగాల సరోజన,చింతల రమేష్,బూర శ్రీధర్,ఉప్పు ప్రభాకర్,గడ్డం భగత్,జక్కుల శంతన్,చింతల అనిల్,కావాటి మంజుల,మాచార్ల సరోజన, చింతల పుష్ప,కొడారి పూల,కావటి కవిత,చింతల మమత, చింతల దేవేంద్ర,సంగాల దీనమ్మ,సురేఖ,కలుపెల్లి ఈశ్వరమ్మ,సరోజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.