55వ డివిజన్ లో భారత రాష్ట్ర సమితి డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ జండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రము అవతరించి దశబ్ది కాలం పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలొకి అడుగు పెడ్తున్న తరుణంలో 55వ డివిజన్ భీమారం మెయిన్ రోడ్ దగ్గర BRS పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్ గారి ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఎగురవేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ గడిచిన పది ఎండ్లల్లో సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ స్వీట్లు పంచారు. సంగాల విక్టరీబాబు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా భారత రాష్ట్ర సమితి శుభ పరిణామం మహబుబానగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి కెసిఆర్ గారు రాష్ట్రము సాధించిన రోజున కానుకగా ఇవ్వడం జగింది శుభ పరిణామంలో భాగంగా గత నెల రోజుల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మరిన్ని విజయలు వస్తాయిని ఆశభావం వెక్తము చేశారు. ఈ కార్యక్రమంలో చింతల లక్ష్మణ్,నాయకపు శ్రీనివాస్,నాతి సమ్మయ్య,బూర రామరాజు,బేతెల్లి యాకయ్య, దేశిని వీరన్న,గుంజే సాయికుమార్,గడ్డం భగత్,తాళ్లపల్లి యాదగిరి,ఉప్పు రమేష్,దేశిని భరత్,మెరుగుత్తి రఘు,భీమ్ నాయక్,దొనికల నరేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు