Telangana

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందించడమే లక్ష్యం -లక్ష విద్యాసంస్థల అధినేత ముస్తాక్ అలీ

లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నూతన ఐదవ బ్రాంచి ప్రారంభం ప్రముఖ సీనియర్ స్పేస్ సైటింప్ట్ ఇస్రో డాక్టర్. టీ.షీ. శశికుమార్

కరీంనగర్ లోని రిజ్వీచమాన్ లో లక్షి ఇంటర్నేషనల్ స్కూల్ నూతన ఐదవ బ్రాంచి ని ప్రముఖ సీనియర్ స్పేస్ సైటింప్ట్ ఇస్రో డాక్టర్.టీ.పీ.శశికుమార్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు లక్ష్ విద్యాసంస్థల అధినేత ముస్తాక్ కాలీ తెలిపారు. శనివారం నగరంలోని మైత్రీ హాటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్.టీ.షీ శశికుమార్ రెండు దశాబ్దాల పాటు అంతరిక్ష శాఖలో శాస్త్రవేత్తగా పనిచేశారన్నారు. శశికుమార్ ఎల్లప్పుడూ విద్యార్థులకు భిన్నమైన జీవితాన్ని అభ్యాస అనుభావాన్ని అందించారన్నారు. శశికుమార్ ప్రభావంతో చాలా మంది విద్యార్థులు సివిల్ సీర్వీస్ లో చేరారని తెలిపారు. ఉపాధ్యాయులే రేపటి పౌరులను తయారు చేస్తారనే నమ్మకంతో ఆయన ఉపాధ్యాయ శిక్షణా సమావేశాలను నిర్వమించారని తెలిపారు. ప్రభావంతమైన బోధన విద్యావద్దతలను బోధిస్తారని తెలిపారు. అలాంటి వారి తో తమ పాఠశాల ప్రారంభించడం సంతోషంగా స్ఫూర్తిగా ఉందన్నారు. లక్ష విద్యాసంస్థల అధ్వర్యంలో ఐదవ బ్రాంచ్ అన్నారు: -హైదరాబాద్లో రెండు బ్రాంచిలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో 3 పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ను పాటిస్తూ నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు తెలపారు. విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. బోధనతో పాటు ప్రయోగాత్మక విద్యను అందిస్తున్నామన్నారు. `ఎంతో ఉపయుక్తమైన గ్రంథాలయం, ప్రయోగశాలలు ‘పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అంతర్జాతీయ పాఠశాల ద్వారా పిల్లలను నాణ్యమైన . విద్య అందించడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దిశగా సంపూర్ణ దృక్పథంతో విద్యా ప్రమాణాలను అందిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *