Telangana

కడియం కావ్య ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-గజాల గోవర్ధన్ D R D A మాజీ డైరెక్టర్

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్తిగా శ్రీమతి కడియం కావ్య ను అధిష్టానం నీయమించిన సందర్బంగా వారికీ పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలియ జేయడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికలలో అధిక మెజారిటీతో గెలిపించాలని గెలిపించి మన రేవంతన్న ద్వారా రాహుల్ గాంధీ గారికి బహుమతి గా వరంగల్ సీటును పంపియించాలాని కోరుచున్నాము ఎందుకంటే ఈ దేశం లోని మత పాపి స్టు ప్రభుత్వఅని కి వ్యతిరేకం గా పోరా డు చున్న వీరులు రేవంతన్న, రాహుల్ గాంధీ లు కనుక.
గజాల గోవర్ధన్ D R D A మాజీ డైరెక్టర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *