Telangana

క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న అరూరి

గ్రేటర్ వరంగల్ 3 వ డివిజన్ పైడిపల్లి గ్రామంలోని గేస్తమనే ప్రార్దన మందిరంలో వర్ధన్నపేట నియోజకర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆద్వర్యంలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు…

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షిబా రాణి- అనిల్, డివిజన్ అద్యక్షులు రాజు పాక్స్ చైర్మన్ హరికృష్ణ,మాజి కార్పొరేటర్ బిక్షపతి,డివిజన్ నాయకులు కుమార్ యాదవ్, సతీష్, కర్ణకర్, పుట్ట రవి,పాస్టర్లు అశోక్ పాల్, యీర్మియ, కొరిష్,ప్రభాకర్,మార్కు, కరుణాకర్, డేవిడ్, తిమోతి,రమేష్ పాల్, శ్రీనివాస్, స్టీవెన్,సుదర్శన్,పీటర్, తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *