జులై 18, గురువారం రోజున బీజేపీ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం
18.07.2024 గురువారం రోజున ఉదయం 9గo.ల కు వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం ధర్మారం లో జరగబోయే బీజేపీ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం కొరకై ఈరోజు అనగా 15.07.2024 న భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయం – ధర్మారం నందు ఉదయం 11: 00 గంటలకు బీజేపీ వరంగల్ జిల్లా పదాధికారులతో ఏర్పాటు చేసిన సన్నహక సమావేశంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ గంట రవి కుమార్* మాట్లాడుతూ 18th జులై నాడు జరుగు కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని సూచనలు చేశారు, జిల్లా కార్యవర్గ సమావేశానికి వివిధ విభాగలకు కమిటీలు వేసారు అలాగే ఈ సమావేశం విజయవంతం చేసే విధంగా అందరూ కృషి చెయ్యాలి అని సూచించారు.