పలు కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించిన అటికం రవీందర్ సంఘాల విక్టరీ బాబు
55వ,1వ,56వ డివిజలోని భీమారం మెయిన్ రోడ్డు నుండి ఎస్ ఆర్ ఎస్ పి క్యాంపు,ఎర్రగట్టు గుట్ట,రామారం,సదానందం కాలనీ,పెతల్లా గడ్డ,గ్రామపంచాయితీ,గవర్నమెంట్ స్కూల్,ఎస్ సి కాలనీ,నాలాబండ,గోపాలపురం పలు కాలనీలు,కోమటిపల్లి పలు కాలనీల విధులగుండ బైకులపై తిరుగుతు మారపెల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తు కు ఓట్ వేయాలని అభ్యర్థనా చేయడం జగింది ఈ ప్రచార కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్, సంగాల విక్టరీబాబు,చింతల లక్ష్మన్,నాయకపు శ్రీనివాసు,గుంజె సాయికుమార్,పోరెడ్డి శ్రీనివాసు,పోగుల రమేష్,నాతి సమ్మయ్య,జక్కుల విజయకుమార్,దేశిని భరత్,బేతేల్లి యాకయ్య,నమ్మిండ్ల రవీందర్,బూర రామరాజు,బూర రామకృష్ణ,ఉప్పు ప్రభాకర్,ఉప్పు రమేష్,జక్కుల శంతన్,మెరగోత్ రఘు,భీమ్ నాయక్,మేరుగు రాజు,పల్లపు రవికుమార్,గాదె మహిపాల్,భైరబోయిన రాకేష్,కోడెటి శ్రావన్,రిషి,శ్రీచేరన్ తదితరులు పాల్గొన్నారు